News December 2, 2025
పెట్టుబడుల వరద.. 6 నెలల్లో ₹3 లక్షల కోట్లు!

దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో రూ.3.15 లక్షల కోట్లు($35.18B) వచ్చాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువ. అమెరికా నుంచి వచ్చిన FDIలు రెట్టింపు కావడం గమనార్హం. ఇక FDIలను ఆకర్షించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ($10.57B), కర్ణాటక ($9.4B) టాప్‌లో ఉన్నాయి. తెలంగాణకు $1.14B పెట్టుబడులు వచ్చాయి.
Similar News
News February 19, 2026
జనజాతరగా లక్కిరెడ్డి పల్లె గంగమ్మ జాతర

లక్కిరెడ్డిపల్లిలో నిర్వహించిన గంగమ్మ దేవత జాతర ఏడాదికి ఒకసారి జరిగే వేడుక బుధవారం నుంచి ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వగా, భక్తులు తమ కోరికలు నెరవేరాలని మొక్కులు చెల్లించారు. సంతానం కోసం మహిళలు ప్రత్యేకంగా వరపడుతూ పూజలు చేశారు.
News February 19, 2026
శుభ సమయం (19-2-2026) గురువారం

➤ తిథి: శుద్ధ విదియ సా.4.40 వరకు
➤ నక్షత్రం: పూర్వాభాద్ర రా.9.47 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.26-7.23, ఉ.9.18-10.15, ఉ.11.03-మ.12.11, మ.1.09-2.06, సా.4.01-5.56
➤ రాహుకాలం: ప.1.30-3.00 వరకు
➤ యమగండం: ఉ.6.00-7.30 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.10.16-11.02, మ.2.52-3.38 వరకు
➤ వర్జ్యం: లేదు
➤ అమృత ఘడియలు: లేవు
News February 19, 2026
శుభ సమయం (19-2-2026) గురువారం

➤ తిథి: శుద్ధ విదియ సా.4.40 వరకు
➤ నక్షత్రం: పూర్వాభాద్ర రా.9.47 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.26-7.23, ఉ.9.18-10.15, ఉ.11.03-మ.12.11, మ.1.09-2.06, సా.4.01-5.56
➤ రాహుకాలం: ప.1.30-3.00 వరకు
➤ యమగండం: ఉ.6.00-7.30 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.10.16-11.02, మ.2.52-3.38 వరకు
➤ వర్జ్యం: లేదు
➤ అమృత ఘడియలు: లేవు


