News March 27, 2024
పెదవేగి: భార్యను హత్య చేసిన ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష

పెదవేగి మండలంలో భార్యను హత్య చేసిన ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష రూ.1000 జరిమానా విధించినట్లు ఎస్పీ మేరీ ప్రశాంతి చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. తాళ్లూరి రోజా కుటుంబ కలహాల మధ్య తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటుంది. ఏసు తన భార్యపై అనుమానంతో రాత్రి 11గంటలకు సమయంలో కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో మెడపై నరకగా రోజా అక్కడికక్కడే మృతిచెందింది. విచారించిన అనంతరం కోర్టు శిక్ష విధించినట్లు ఎస్పీ తెలిపారు.
Similar News
News February 18, 2026
‘ప్రతినెల మూడో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్’

ప.గో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ డేగా ప్రతి నెలలో 3వ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం గం.10 నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ఈ గ్రీవెన్స్ డేకి హాజరై వారి సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.