News February 6, 2025
పెద్దగట్టు జాతర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఈ నెలలో జరిగే లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తులకు చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మర్యాద సైదులు యాదవ్, ఛైర్మన్ పోలేబోయిన నరసయ్య యాదవ్ భక్తులు రాత్రిపూట నిద్రించడానికి షెడ్ లు, మహిళలకు స్నానపు గదులను శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలని విన్నవించారు.
Similar News
News January 17, 2026
ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 17, 2026
చిత్తూరు: క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి

చౌడేపల్లి(M) వెంగళపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన సహదేవ రెడ్డి కుమారుడు తేజ(22) పాలెంపల్లిలో క్రికెట్ టోర్నమెంటుకు వెళ్లాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన సహచార ఆటగాళ్లు అతడిని వెంటనే చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై మరిన్ని తెలియాల్సి ఉంది.
News January 17, 2026
వరంగల్: 13 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

వరంగల్ ఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
1. మహబూబాబాద్-ఎస్టీ జనరల్
2. గ్రేటర్ వరంగల్-జనరల్
3. కేసముద్రం-ఎస్టీ మహిళ
4. మరిపెడ-జనరల్ మహిళా
5. తొర్రూర్-జనరల్
6. డొర్నకల్-ఎస్సీ జనరల్
7.పరకాల-జనరల్
8. వర్ధన్నపేట-జనరల్
9. భూపాలపల్లి-బీసీ జనరల్
10. ములుగు-బీసీ మహిళ
11. నర్సంపేట-బీసీ మహిళా
12. జనగామ-బీసీ జనరల్
13. స్టేషన్ ఘన్‌పూర్-ఎస్సీ జనరల్


