News February 18, 2025
పెద్దపల్లి: ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ గుండేటి ఐలయ్య యాదవ్ సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి విచ్చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం ఒక కమిటీ వేసి ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యమకారుల గురించి ఆలోచించి న్యాయం చేయాలని కోరారు.
Similar News
News April 16, 2026
కర్నూలులో ఈనెల 17న ఉద్యోగ మేళా

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. PhonePe, టాటా ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ చిట్స్, భారత్ ఫైనాన్సియల ఇంక్లూషన్ Ltd సంస్థలు పాల్గొని 190 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన 18-30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు హాజరుకావచ్చని జిల్లా ఉపాధి అధికారి దీప్తి తెలిపారు. అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు.