News May 7, 2025

పెనుగొండ: చెల్లెలు మృతి తట్టుకోలేక అన్న ఆత్మహత్య

image

చెల్లెలు మరణాన్ని తట్టుకోలేక అన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనుగొండ మండలం సిద్ధాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధాంతంకు చెందిన ఈ.లక్ష్మీనరసింహ ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతని చెల్లెలు అనారోగ్యంతో బాధపడుతూ ఉరివేసుకుంది. అది తట్టుకోలేక లక్ష్మీనరసింహ ఆత్మహత్యాయత్నం చేయగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

Similar News

News February 9, 2026

ఉప ఉత్పత్తులపై మిల్లర్లు దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

రైస్ మిల్లర్లు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. పెదఅమిరంలో శనివారం రైస్ మిల్ యజమానులు, పరిశ్రమ ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. మిల్లింగ్‌లో వచ్చే ఉప ఉత్పత్తులను సరిగ్గా వినియోగిస్తే ఆర్థికంగా బలపడవచ్చని తెలిపారు. బై ప్రొడక్ట్స్ వృథా కాకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను మిల్లర్లు అందిపుచ్చుకోవాలని కలెక్టర్ కోరారు.