News August 23, 2024
ప్రకాశం: YCP ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మాజీ MLA

YCP ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మాజీ MLA టీజేఆర్ సుధాకర్‌బాబు నియామకమయ్యారు. వైసీపీ బలోపేత కార్యక్రమంలో భాగంగా అనుబంధ కమిటీలను YS జగన్ గురువారం ప్రకటించారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన జగన్‌కి రుణపడి ఉంటారని మాజీ MLA టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు.
Similar News
News January 17, 2026
నేడు దర్శి రానున్న మంత్రులు

దర్శిలో పలు అభివృద్ధి పనులకు శనివారం భూమి పూజలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. వీరితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, దర్శి ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరుకానున్నారు.