News November 30, 2025

ప్రతీ మ్యాచును డెబ్యూ‌గానే భావిస్తా: రోహిత్

image

తాను ఆడే ప్రతీ మ్యాచును డెబ్యూ మ్యాచ్‌గానే భావిస్తానని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ‘ఏజ్ 28 ఏళ్లయినా 38 అయినా దేశం కోసం ఆడుతున్నప్పుడు బెస్ట్ ఇవ్వాలనే ఆలోచిస్తాం. ODI అంటే టెస్ట్, టీ20ల మిక్చర్. సిచ్యుయేషన్ బట్టి రెండు విధాలుగా ఆడాలి’ అని BCCI ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కోహ్లీ మాట్లాడుతూ ‘నేనిప్పటికీ క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నా. ఎప్పుడూ 100% ఎఫర్ట్‌‌తోనే ఆడతా’ అని తెలిపారు.

Similar News

News February 18, 2026

మదనపల్లె ఘటన.. నిందితుడిని వదిలిపెట్టబోమన్న సీఎం

image

AP: అన్నమయ్య(D) మదనపల్లెలో <<19164033>>బాలిక హత్య<<>>పై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. చిన్నారి తల్లిదండ్రులతో ఆయనతోపాటు మంత్రులు లోకేశ్, అనిత మాట్లాడారు. నిందితుడిని వదిలిపెట్టబోమని, కఠినశిక్ష పడేలా చూస్తామని చంద్రబాబు చెప్పారు. మరోవైపు బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు కులవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

News February 18, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 18, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.28 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.32 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 18, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 18, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.28 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.32 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.