News April 25, 2024

ప్రశాంతంగా ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభమైనాయని ఆ జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి టెన్త్ లో 86.6%, ఇంటర్లో 85.60% మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో రామ్ కుమార్ అన్నారు. వరంగల్ లో టెన్త్ లో 86%, ఇంటర్లో 90 శాతం విద్యార్థులు హాజరయ్యారని డీఈవో వాసంతి అన్నారు. ములుగు జిల్లాలో టెన్త్ లో 80%, ఇంటర్లో 80% హాజరయ్యారని డిఇఓ పాణిని తెలిపారు.

Similar News

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. వరంగల్‌కు 34వ ర్యాంక్

image

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 4678 మంది పరీక్షలు రాయగా 2844 మంది పాసై 60.80 శాతంతో స్టేట్‌లో 34వ స్థానంలో ఉంది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 737 మందికి 545 మంది పాసై 73.95 శాతంతో 17వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 679 మందికి 193 మంది పాసై 28.42%తో 29వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 70 మందికి 40మంది పాసై 57.14%తో 9వ స్థానం వచ్చింది.

News April 12, 2026

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. వరంగల్‌కు 30వ ర్యాంక్

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 5211 మంది పరీక్ష రాయగా 2752 మంది పాసై 52.81 శాతంతో స్టేట్‌లో 30వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 793 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 428 మంది విద్యార్థులు పాసై 53.97 శాతంతో స్టేట్‌లో 28వ స్థానంలో నిలిచింది.