News September 10, 2025
ఫొటోగ్రఫీ సృజనాత్మకతను పెంచుతుంది: మంచిర్యాల కలెక్టర్

ఫొటోగ్రఫీలో సృజనాత్మకత ఉంటుందని, యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించే రంగమని జిల్లా కలెక్టర్ కుమార దీపక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఫొటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈనెల 19, 20, 21న HYDలోని ఓం కన్వెన్షన్‌లో కార్యక్రమం జరగనున్నట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఫొటోగ్రఫీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు అప్పాసు రాము, వేణు, తిరుపతి, శ్రీనివాస ఉన్నారు.
Similar News
News December 15, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 15, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.21 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.11 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.44 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.02 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.