News April 14, 2024
ఫోన్ ట్యాపింగ్‌లో ఉన్న వారు ఎంతటి వారైనా వదిలేది లేదు: మంత్రి

ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డ వారిపై విచరణ జరుగుతుంది. ఆధారాలతో సహా బయటికి వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైరాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. టాపింగ్ వ్యవహారంలో సంబంధం ఉన్న ఎంతటి పెద్దవారైనా జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కరువు అని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు అన్నారు.
Similar News
News December 9, 2025
ఖమ్మం: గ్రానైట్ పరిశ్రమల సమస్యలు పరిశీలించిన కలెక్టర్

ఖమ్మం ఇండస్ట్రియల్ కాలనీలోని గ్రానైట్ యూనిట్లను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి పరిశ్రమల పరిస్థితులను పరిశీలించారు. యాజమాన్యం, కార్మికులతో మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీలు, ఎగుమతులు, మార్కెట్ డిమాండ్ వంటి సమస్యలను తెలుసుకున్నారు. గ్రానైట్ రంగం వేల కుటుంబాలకు ఆధారం కావడంతో త్వరలో పరిశ్రమలతో సమావేశం నిర్వహించి పరిష్కార చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.