News October 8, 2025

బాణసంచా గోడౌన్లలో భద్రత తప్పనిసరి: కలెక్టర్

image

బాణసంచా గోడౌన్ల నిర్వాహకులు ఫైర్, భద్రతా నిబంధనలు (సేఫ్టీ మెజర్స్) ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం కడప కలెక్టరేట్‌లో దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా స్టాళ్ల అనుమతులు, భద్రతా చర్యలు, నిబంధనల పాటింపు, తదితర అంశాలపై జిల్లా ఎస్పీ నచికేత్, డిఆర్వో గంగాధర్ గౌడ్‌లతో కలసి ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్స్, మండల అధికారులతో సమావేశం నిర్వహించారు.

Similar News

News January 23, 2026

కడప: Way2News ఎఫెక్ట్ VRO సస్పెండ్

image

చెన్నూరు మండలం రామనపల్లి<<18926711>> VRO<<>> వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వేణు గోపాల్‌పై అందిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా VROను సస్పెండ్ చేస్తూ గురువారం కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు.

News January 23, 2026

ప్రొద్దుటూరు పెట్రోల్ బంక్ స్కాంలో కొత్త ట్విస్ట్..!

image

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంక్ స్కాంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పెట్రోల్ బంక్ పూర్వపు మేనేజర్ ప్రవీణ్ గురువారం సుమారు రూ.50 లక్షల విలువైన చెక్కులను మున్సిపాలిటీకి జమ చేశారు. వివిధ తేదీలతో సుమారు 10 చెక్కులు ఇచ్చారు. వీటిలో కొన్ని చెక్కులను గురువారం బ్యాంకులో జమ చేయగా బౌన్స్ అయ్యాయని తెలిసింది. కావాలనే బౌన్స్ అయ్యేలా చెక్కులిచ్చినట్లు మున్సిపల్ వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది.