News March 8, 2025

బాపట్ల నుంచి ఎంపీగా ఎంపికైన పురందరేశ్వరి

image

నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి. ఆమె 1959 ఏప్రిల్ 22న జన్మించారు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం చెన్నైలోనే గడిచింది. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ఫ్రెంచ్ భాషల్లో ఆమెకు ప్రావీణ్యం ఉంది. 2004లో బాపట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ గెలిచారు. 2006, 12లో కేంద్ర సహాయమంత్రిగా చేశారు. 2014లో బీజేపీలో చేరగా.. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులిగా ఉన్నారు.

Similar News

News January 23, 2026

గుంటూరు ప్రజలకు ఎస్పీ ముఖ్య సూచన

image

గుంటూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని SP వకుల్ జిందాల్ సూచించారు. సీనియర్ సిటీజన్స్, విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారుల మాదిరిగా కొందరు ఫోన్లు చేసి కేసులు నమోదైనట్లు బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అనుమానస్పద ఫోన్లు వస్తే వెంటనే కట్ చేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని అన్నారు. వాట్సప్‌లో వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు.