News April 30, 2024
బాల రాముడి వెండి ప్రతిమను పీఎంకు బహుకరించిన ఎంపి

అల్లాదుర్గం వద్ద జరిగిన విశాల్ జనసభ కార్యక్రమం వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జహీరాబాద్ ఎంపీ, బిజెపి ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఘనంగా స్వాగతించి ఆయన ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా బాల శ్రీరాముడి వెండి ప్రతిమను ప్రధానమంత్రి మోడీకి బీబీ పాటిల్ బహూకరించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి పార్లమెంట్లో అడుగు పెట్టాలని ఎంపీకి, పీఎం సూచించినట్లు పార్టీ వర్గీయులు తెలిపారు.
Similar News
News December 9, 2025
మెదక్: నేడు 5 గంటల వరకే ప్రచారం: కలెక్టర్

గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికల ప్రచారం నేడు సాయంత్రం 5 గంటలకు తెరపడనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు వెళ్లాలన్నారు.