News April 1, 2025
భద్రాద్రి కొత్తగూడెం: ‘రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకోవాలి’

తెలంగాణ సీఎస్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఏప్రిల్ 14లోపు వీలైనంత ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా శాఖల ద్వారా పలుమార్లు పత్రిక ప్రకటనలు ఇచ్చామన్నారు. గ్రామీణ స్థాయిలో ఎక్కువ మంది అప్లై చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.
Similar News
News April 26, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.