News October 4, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓భద్రాద్రి జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు
✓కాలువలో పడి సుజాతనగర్‌కు చెందిన బాలుడు మృతి
✓దమ్మపేటలో గుండెపోటుతో వ్యక్తి మృతి
✓జూలూరుపాడు: పిడుగుపాటుకు ముగ్గురికి గాయాలు
✓సరిహద్దు గ్రామాలను సందర్శించిన ఏఎస్పీ
✓పామాయిల్ సాగులో తెలంగాణ దేశానికే ఆదర్శం: మంత్రి తుమ్మల
✓పినపాక: కాంగ్రెస్ నుంచి BRSలో చేరికలు
✓ఆడపిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన: రామవరం సబ్ పోస్ట్ మాస్టర్

Similar News

News January 12, 2026

HYD: రూ.60కే సంక్రాంతి సంబరాలు

image

HYD హైటెక్‌ సిటీ నడిబొడ్డున పల్లెటూరి పండగ సందడి మొదలైంది. మాదాపూర్‌ సాఫ్ట్‌వేర్‌ కుర్రాళ్ల నుంచి ఆటో అన్నల దాకా అందరినీ అలరించేందుకు శిల్పారామం సంక్రాంతి సంబరాలు (జనవరి 13-17) సిద్ధమయ్యాయి. నల్గొండ గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, పుట్టపాక చేనేత సిరులతో 65 ఎకరాల ప్రాంగణం అలరిస్తోంది. టికెట్ కేవలం రూ.60 మాత్రమే. ఉదయం 10:30 నుంచి రాత్రి 8 గంటల వరకు మన ఊరి పండగను ఇక్కడే చూసేయండి!

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం డబ్బులివ్వొద్దు: శ్రీధర్ బాబు

image

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల పేరుతో ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని సోమవారం మంథని పర్యటనలో మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఎల్-1 లబ్ధిదారులకు 4 విడతల్లో రూ.5 లక్షలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. డబ్బులు అడిగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు ఆదేశించారు. ఐదు నెలల్లో 317 మంది లబ్ధిదారులు ఇళ్లు పూర్తి చేసుకుని గృహప్రవేశం చేయాలన్నారు. అవినీతికి తావు లేదని మంత్రి తెలిపారు.