News October 6, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓స్థానిక ఎన్నికల కోసం నోడల్ అధికారుల నియామకం
✓స్థానిక ఎన్నికలపై అధికారులకు కలెక్టర్ జితేశ్ సూచనలు
✓అశ్వరావుపేట: కోడిపందాల రాయుళ్లు అరెస్ట్
✓భద్రాచలం: తల్లిదండ్రులపై కొడుకు దాస్టీకం
✓ రామన్నగూడెంలో జాయింట్ సర్వే
✓జూలూరుపాడులో స్మశాన వాటిక స్థలం ఆక్రమణ
✓పోగొట్టుకున్న ఫోన్ తిరిగి అప్పగించిన పాల్వంచ ఎస్సై
✓ జూలురుపాడు: భార్యను చంపిన భర్త
Similar News
News January 12, 2026
HZB: అలిశెట్టి ప్రభాకర్ ‘యాది’లో..

ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా హుజూరాబాద్‌లో ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. జనసాహితి సభ్యుడు విప్లవ్ దత్ శుక్లా 1991లో జరిగిన ఓ నాటి సమావేశ అరుదైన చిత్రపటాన్ని పంచుకున్నారు. అప్పట్లో జనసాహితి ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్తు హాలులో నిర్వహించిన మహాకవి శ్రీశ్రీ జయంతి సభకు అలిశెట్టి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
News January 12, 2026
సీఎం చంద్రబాబు రేపటి షెడ్యూల్ ఇదే..!

సీఎం చంద్రబాబు రేపటి షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 8 గంటలకు గ్రామంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం శేషాచల లింగేశ్వరస్వామి దేవస్థానం, ఎ-రంగంపేట– భీమవరం రోడ్డు ప్రారంభిస్తారు. నారావారిపల్లెలో 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్ స్టేషన్, స్కిల్ బిల్డింగ్ సెంటర్, సంజీవని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తిరుపతి SV యూనివర్సిటీలో గర్ల్స్, బాయ్స్ హాస్టల్స్ ప్రారంభించనున్నారు.
News January 12, 2026
చైనా మాంజా అమ్మితే ఉక్కుపాదం: ఎస్పీ నరసింహ

జిల్లాలో నిషేధిత చైనా మాంజా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీల్లో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రాణాంతకమైన ఈ మాంజా వల్ల మనుషులకు, పక్షులకు ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే సస్పెక్ట్ షీట్లు తెరుస్తామని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ మాంజాను కొనివ్వకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.


