News August 12, 2025

భారీ వర్షాలు.. HYDలో ఈ 4 రోజులు జాగ్రత్త: హైడ్రా

image

నగరవాసులను హైడ్రా హెచ్చరించింది. నేటి నుంచి 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలను అప్రమత్తం చేసింది. ఆగస్టు 15న వెస్ట్ హైదరాబాద్‌కు వర్ష సూచన ఉందని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో 04029560521, 9000113667, 9154170992 నంబర్లకు కాల్ చేయొచ్చని సూచించింది. ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలు, వరదలకు మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదల్లో హైదరాబాదీ బీ కేర్ ఫుల్.
SHARE IT

Similar News

News March 17, 2026

HYD: సమ్మర్.. METROనే బెటర్..!

image

పెరుగుతున్న ఎండలతో HYD జనం ఇప్పుడు ఎక్కువగా METROలోనే ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారు. RTCతో పోల్చితే టికెట్ ధరలు ఇంచుమించు ఒకేళా ఉండడంతో మెట్రో జర్నీనే బెటర్ అంటున్నారు. ఇందుకు ముఖ్య కారణాలు సిటీలో పర్సనల్ వెహికిల్‌లో ట్రావెల్ చేయాలన్నా, RTC బస్సులో వెళ్లాలన్నా ట్రాఫిక్ తిప్పలతో పాటు ఉక్కపోత. పైగా గంటలో వెళ్లాల్సిన చోటుకు 20- 30 నిమిషాల్లోనే ACలో వెళ్తుండటంతో చాలామంది వీటినే ప్రిఫర్ చేస్తున్నారు.

HYD: నేటి నుంచే ’24 స్పీడ్ పోస్ట్’ సేవలు..!

image

తక్షణ, అత్యవసర డెలివరీల కోసం ఇండియా పోస్ట్ నేటి నుంచి 24, 48 గంటల స్పీడ్ పోస్ట్ సేవలను ప్రారంభించనుంది. మొదటి దశలో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో అందుబాటులోకి రానున్న ఈ సేవలు ఒకటి నుంచి రెండు రోజుల్లో వస్తువులను చేరవేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో OTP ఆధారిత సెక్యూర్ డెలివరీ, SMS ట్రాకింగ్, ఆలస్యమైతే డబ్బు తిరిగి ఇచ్చేసే వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.