News November 19, 2025
భూపాలపల్లి: నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు లక్కీ డ్రా

భూపాలపల్లిలో డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈరోజు సింగరేణి ఇల్లందు క్లబ్‌లో రెండు పడక గదుల ఇళ్లు కేటాయింపునకు డ్రా పద్దతి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొననున్నారు. లబ్ధిదారులకు డ్రా పద్ధతిలో కేటాయిస్తారు.
Similar News
News January 23, 2026
శుభ సమయం (23-1-2026) శుక్రవారం

➤ తిథి: శుద్ధ పంచమి రా.12.29 వరకు ➤ నక్షత్రం: పూర్వాభాద్ర మ.1.55 వరకు ➤ శుభ సమయాలు: ఉ.6.35-8.47 వరకు, ఉ.10.18-11.13 వరకు, మ.1.17-మ.3.52 వరకు, సా.4.47-5.43 వరకు➤ రాహుకాలం: ఉ.10.30-12.00 వరకు ➤ యమగండం: మ.3.00-మ.4.30 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.8.48-9.33 వరకు, తిరిగి మ.12.31-1.16 వరకు ➤ వర్జ్యం: రా.11.15-12.48 వరకు

జగిత్యాలలో విచిత్రం.. రాజకీయ వారసులేరి..?

నాయకులు తమ వారసులను ముందుచూపుతో రాజకీయాల్లోకి దింపడం పరిపాటి. అయితే జగిత్యాలలోని నాయకులకు రాజకీయ వారసులే లేరు. మాజీమంత్రి జీవన్ రెడ్డికి ముగ్గురు కుమారులు ఉన్నా రాజకీయాలు ఒంటపట్టలేదు. అలాగే ఎమ్మెల్సీ రమణకు ఇద్దరు కుమారులు ఉన్నా ఇప్పటికీ రాజకీయాల్లోకి రాలేదు. ఇక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు ఒకేఒక కూతురు కాగా, ఎన్నికల ప్రచార సమయంలో తప్ప మళ్లీ కనిపించరు. వీరి రాజకీయ వారసులుగా ఎవరు ఎదుగుతారో వేచి చూడాలి.