News May 7, 2025

భోగాపురం మండలంలో ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెండ్

image

భోగాపురం మండలంలోని పోలిపల్లి, కౌలువాడ, లింగాలవలసలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ డ్వామా పీడీ శారదా కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక తనిఖీల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారని ఏపీఓ భాగ్యలక్ష్మి తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉపాధి పనులకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.

Similar News

News February 7, 2026

VZM: పన్నులు వసూలు చేయకపోతే చర్యలు తప్పవు: కమిషనర్

image

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీల్లో ఫిబ్రవరి 15 నాటికి శతశాతం పన్నులు వసూలు కావాలని పంచాయితీ రాజ్ కృష్ణ తేజ ఆదేశించారు. పట్టణంలోని ఓ హోటల్‌లో శుక్రవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఈ నెల 28లోపు లక్ష్యాలను పూర్తి చేయాలని, ఫిబ్రవరి 15లోపు శతశాతం వసూలు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.