News April 25, 2024

మంచిర్యాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీరాంపూర్‌లోని సుభాష్ నగర్‌లో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన అరవింద్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం వెలువడిన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఇంటి ఆవరణలో ఇనుప రాడ్‌కు ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం కుటుంబీకులు లేచి చూసే సరికి చనిపోయాడు. తండ్రి రాజేందర్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సంతోష్ కేసు నమోదు చేశారు.

Similar News

News April 18, 2026

ఆదిలాబాద్: కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ఆదిలాబాద్ పురపాలక సంఘం పరిధిలో ఖాళీగా ఉన్న కో-ఆప్షన్ సభ్యుల భర్తీకి మున్సిపల్ కమిషనర్ జి.రాజు ప్రకటన విడుదల చేశారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక అనుభవం ఉన్న ఇద్దరు సభ్యులను (ఒకరు మహిళ), అల్పసంఖ్యాక వర్గాల (Minorities) నుంచి ఇద్దరు సభ్యులను (ఒకరు మహిళ) ఎంపిక చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.