News November 30, 2025

మంత్రి సంధ్యారాణి పై మండిపడ్డ పుష్ప శ్రీవాణి

image

మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ వేధిస్తున్నాడంటూ సాలూరు గ్రామానికి చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆదివారం స్పందించారు. పీఏ సతీష్‌ అరాచకాలపై బాధిత మహిళ ముందుగా మంత్రి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తే పట్టించుకోక తిరిగి బదిలీ చేయించారంటూ పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఆధారాలు మార్ఫింగ్ అని ఎలా అంటారని ప్రశ్నించారు.

Similar News

News February 15, 2026

కాకినాడ: పీజీఆర్ఎస్ రెవిన్యూ క్లినిక్‌లకు సోమవారం సెలవు

image

మహాశివరాత్రి తరువాత రోజు సోమవారం ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించిందని.. దీంతో ఆరోజు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ నిర్వహించడం లేదని కలెక్టర్ షామ్మోహన్ ప్రకటనలో తెలిపారు. ఆరోజు సెలవు కావడంతో అధికారులు, సిబ్బంది ఎవరూ ఉండరన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అర్జీదారులు ఎవరు రావొద్దని సూచించారు. డివిజన్, మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరగదని స్పష్టం చేశారు.

News February 15, 2026

WGL: ప్రసిద్ధ శైవాలయాలు.. మీరు వెళ్తున్నారా?

image

1) కాళేశ్వరం (మహదేవ్‌పూర్)
2) రామప్ప దేవాలయం (పాలంపేట)
3) వేయి స్తంభాల గుడి, కేదారేశ్వరాలయం, సిద్ధేశ్వరాలయం (హనుమకొండ)
4) ఐనోలు మల్లన్న గుడి (ఐనవోలు)
5) వీరభద్రస్వామి గుడి (కురవి)
6) కోట గుళ్లు (ఘనపూర్)
7) సిద్ధులగుట్ట ( కొడవటూరు)
8) సోమేశ్వరాలయం (పాలకుర్తి) (ఫొటో)
9) మెట్టు రామలింగేశ్వరాలయం (మడికొండ)
10) శివశక్తి పీఠం (నయీంనగర్)
11) పార్వతీ శివాలయం (గూడూరు)

News February 15, 2026

WGL: ప్రసిద్ధ శైవాలయాలు.. మీరు వెళ్తున్నారా?

image

1) కాళేశ్వరం (మహదేవ్‌పూర్)
2) రామప్ప దేవాలయం (పాలంపేట)
3) వేయి స్తంభాల గుడి, కేదారేశ్వరాలయం, సిద్ధేశ్వరాలయం (హనుమకొండ)
4) ఐనోలు మల్లన్న గుడి (ఐనవోలు)
5) వీరభద్రస్వామి గుడి (కురవి)
6) కోట గుళ్లు (ఘనపూర్)
7) సిద్ధులగుట్ట ( కొడవటూరు)
8) సోమేశ్వరాలయం (పాలకుర్తి) (ఫొటో)
9) మెట్టు రామలింగేశ్వరాలయం (మడికొండ)
10) శివశక్తి పీఠం (నయీంనగర్)
11) పార్వతీ శివాలయం (గూడూరు)