News February 17, 2025
మంథని: కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన సందర్భంగా మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా భగవంతుడి ఆశీస్సులతో మరింత ప్రజాసేవ చేయాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 12, 2026
BRS పై MP అర్వింద్ ధర్మపురి హాట్ కామెంట్స్

BRSపై MP అర్వింద్ ధర్మపురి ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, BRS అంతమైపోయిందన్నారు. BRS అంటే కరప్షన్, డ్రగ్స్ అని విమర్శిస్తూ వాళ్లతో BJP పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక CM రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని అందుకే కవిత కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.