News August 10, 2024

మక్కువ: ఫీడర్ అంబులెన్స్‌లోనే గర్భిణీ ప్రసవం

image

ప్రభుత్వాలు మారుతున్నా, గిరిజనుల తల రాతలు మాత్రం మారడం లేదు. మక్కవ మం. వీరమాసికి చెందిన చౌడిపల్లి బుల్లికు శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌కు ఫోన్ చేశరు. రావడం ఆలస్యం కావడంతో కుటుంబ సభ్యులు డోలితో నంద వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి బైక్‌పై తీసుకెళ్లగా, కాసేపటికి ఫీడర్ అంబులెన్స్ వచ్చింది. కొద్ది దూరం వెళ్లగా, అంబులెన్స్‌లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.

Similar News

News December 16, 2025

VZM: ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం

image

జిల్లాలో ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. అధికారులతో సోమవారం సమీక్ష జరిపారు. 0 నుంచి 5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నామన్నారు. 1,171 పోలియో బూతులు, 20 ట్రాన్సిట్ టీంలు, 66 సంచార బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 22, 23, 24 తేదీల్లో ఇంటింటా సర్వే ఉంటుందన్నారు.