News August 14, 2025

మచిలీపట్నం: ఆగస్టు 15 సర్వం సిద్ధం

image

మచిలీపట్నం ఏఆర్ పోలీస్ పెరేడ్ మైదానంలో ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు గురువారం పరేడ్ రిహార్సల్స్‌ను పరిశీలించారు. అతిథులు, ప్రజల కోసం ప్రత్యేక గ్యాలరీలు, వాటర్‌ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News March 16, 2026

కృష్ణా: టెన్త్ పరీక్షల కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..!

image

పదవ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, సందేహాలు ఉన్నా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9491505378, 9441665999, 7702427788, 9849501067 ఫోన్ చేసి తెలియజేయాలని DEO UV సుబ్బారావు కోరారు. 24 గంటలూ ఫోన్ కాల్స్ స్వీకరిస్తామన్నారు.

కృష్ణా: మూడు కేటగిరీలుగా టెన్త్ పరీక్షా కేంద్రాలు

image

కృష్ణాజిల్లాలో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నారు. పరీక్షల నిర్వహణకుగాను 148 కేంద్రాలను అధికారులు గుర్తించారు. వీటిని A, B, C కేటగిరీలుగా విభజించారు. 8KM లోపు పోలీస్ స్టేషన్, ట్రెజరీ ఆఫీస్ ఉన్న 55 కేంద్రాలను A కేటగిరీగా విభజించారు. పోలీస్ స్టేషన్ లేదా ట్రెజరీ ఆఫీస్ ఉన్న 43 కేంద్రాలను B కేటగిరీగా, పోలీస్ స్టేషన్, ట్రెజరీ ఆఫీస్ లేని 50 కేంద్రాలను C కేటగిరీగా విభజించారు.