News May 1, 2024
మదనపల్లెలో రియల్టర్‌పై కొడవలి, కత్తులతో దాడి

మదనపల్లెలో రియల్టర్ శ్రీనివాసులు రెడ్డిపై ప్రత్యర్థులు కొడవలి, కత్తులతో పట్టపగలే హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి కుటుంబీకులు కథనం.. స్థానిక సీపీఎం రోడ్డు, ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉంటున్న రమణారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డిలు శ్రీనివాసులు రెడ్డిపై కత్తులు కొడవళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. హత్యాయత్యానికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Similar News
News December 5, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.