News August 3, 2024
మదనపల్లె వైస్ ఛైర్మన్‌పై ఏడు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో పైళ్ల దగ్ధం కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఫైళ్ల దగ్ధంకు సంబంధించి మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింక వెంకటచలపతిపై వన్ టౌన్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. జింక చలపతిపై ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్టుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 8 మందిపై కేసులు నమోదు కాగా మాధవ రెడ్డి, బాబ్జాన్ తదితరులు పరారీలో ఉన్నారు.
Similar News
News December 9, 2025
పెన్షన్ అర్హులకు జిల్లా కలెక్టర్ భరోసా

చిత్తూరు జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్క వికలాంగులకు పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వికలాంగులకు భరోసా కల్పించారు. వికలాంగుల పెన్షన్ మంజూరు చేస్తామనే దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇకపై అర్హులకు మాత్రమే అందజేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. 6 దశలలో పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సదరం ధ్రువపత్రాలు వైద్య బృందాలతో తనిఖీ చేస్తున్నామన్నారు.