News September 10, 2025
మనీలాండరింగ్ రాకెట్‌ను ఛేదించిన ఈగిల్ ఫోర్స్

అంతర్జాతీయ మాదకద్రవ్యాల మనీలాండరింగ్ రాకెట్‌ను తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్‌మెంట్ (EAGLE) ముంబైలో ఛేదించింది. ఈగిల్ ఫోర్స్ ఆధ్వర్యంలో రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు నగరంలోని వినియోగదారులకు కొకైన్ మరియు ఎక్స్‌సీ మాత్రలను విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా మాక్స్వెల్‌ను అరెస్టు చేశారు. అతడు ఇటీవల జరిగిన 150 లావాదేవీలలో పాల్గొన్నాడు. మొత్తం 50 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
Similar News
News December 12, 2025
రంగారెడ్డి జిల్లా: 7 మండలాల్లో కాంగ్రెస్ vs BRS

రంగారెడ్డి జిల్లాలో 1stవిడత సర్పంచ్ ఎలక్షన్స్‌లో BRS, కాంగ్రెస్ పోటీ పడ్డాయి.
☛ శంషాబాద్: 21 GPలకు కాంగ్రెస్ 12, BRS 3, BJP 2
☛ ఫరూక్‌నగర్: 47GPలకు కాంగ్రెస్ 28, BRS 18
☛ చౌదరిగూడ: 24GPలకు, కాంగ్రెస్ 13, BRS 11
☛ కేశంపేట్: 29లకు, కాంగ్రెస్ 15, BRS 13
☛ కొందుర్గు: 22GPలకు, కాంగ్రెస్ 13, BRS8, BJP 1
☛ నందిగామ: 19GPలకు కాంగ్రెస్ 6, BRS 12
☛ కొత్తూరు: 12GPలకు, కాంగ్రెస్ 9, BRS 3 సర్పంచ్‌లు గెలిచాయి.

సేఫ్ HYD కోసం చెరువులు కాపాడుకోండి: రంగనాథ్

సేఫ్ HYD కోసం చెరువులు కాపాడుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రకృతి పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణకు ‘CSR’ చేయూత అవసరమని ఆయన ఆకాంక్షించారు. నగరంలో వరదలను నియంత్రించడానికి ఇప్పటికే 6 చెరువుల అభివృద్ధి చేపట్టామని, మరో 14 చెరువులు పునరుద్ధరించనున్నామని స్పష్టంచేశారు. అలాగే నాలా ఆక్రమణలు తొలగించడం, డ్రైన్లలో పూడిక తీయడంతో ఈ ఏడాది వరద ముప్పును చాలా ప్రాంతాల్లో తగ్గించగలిగామని ఆయన వివరించారు.