News April 14, 2024
మరో కోడి కత్తి డ్రామాకు తెర లేపిన జగన్: అచ్చెన్న

ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే సీఎం జగన్ మరో కోడి కత్తి డ్రామాకు తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు అన్నాడు. ఆదివారం పలాసలోని పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతోందని తెలిసే జగన్ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 160 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News December 8, 2025
SKLM: నేడు యథావిధిగా PGRS- కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.