News March 7, 2025
మార్కాపురంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు.!

మార్కాపురం పట్టణానికి శనివారం సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు దిగనున్న హెలిప్యాడ్ స్థలం వద్ద బాంబ్ స్క్వాడ్ శుక్రవారం తనిఖీలు చేపట్టింది జిల్లా అధికార యంత్రాంగం హెలిప్యాడ్ స్థలం వద్ద ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పటిష్ఠ భద్రత కట్టుదిట్టం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Similar News
News December 17, 2025
ప్రకాశం జిల్లాలో 1779.6 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ: జేసీ

జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్లో ఈనెల 16వ తేదీ వరకు 212 మంది రైతుల నుంచి రూ.3.99 కోట్ల విలువగల 1779.6 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ చెప్పారు. మంగళవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో జేసి మాట్లాడుతూ.. ఇప్పటివరకు రూ.3.98 కోట్లను 211 మంది రైతులకు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన డబ్బులను తదుపరి బ్యాంకు బ్యాచ్ ప్రాసెస్ నందు జమ చేయడం జరుగుతుందన్నారు.