News May 22, 2024
మూడంచెల భద్రతను పరిశీలించిన ఎస్పీ శ్రీధర్

కాట్రేనికోన మండలం చెయ్యేరులో శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ బుధవారం పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘాను మరియు ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌లను తనిఖీ చేశారు. ఇబ్బందికి తగు చూశాను అందించారు. ఓట్ల లెక్కింపులో భాగంగా జిల్లాలో జూన్ 10 వరకు బాణాసంచా తయారీని నిషేధించామన్నారు.
Similar News
News March 17, 2026
జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కృషి: కలెక్టర్

జిల్లాలో అక్షరాంధ్రా కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్య వయోజనులకు ప్రాథమిక భాష, గణిత నైపుణ్యాల పరీక్షను సమర్థవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ పరీక్షకు 88,647 మంది నమోదు చేసుకోగా, 88,114 మంది హాజరయ్యారు. కేవలం 533 మంది మాత్రమే గైర్హాజరయ్యారని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.