News April 4, 2024

మూసీ నదిపై GHMC కీలక నిర్ణయం

image

HYDలోని మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల పరిధిలో నిర్మాణం, లే అవుట్ అనుమతులను నిలిపివేయాలని GHMC నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వేర్వేరు సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులను అనుమతించొద్దని ఉప కమిషనర్లు, ప్రణాళిక అధికారులకు తెలుపుతూ వెంటనే ఆదేశాలను అమలు చేయాలని తెలియజేశారు. మూసీ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్‌లో భాగంగా చర్యలకు ఉపక్రమించారు.

Similar News

News February 14, 2026

ముందుంది హైదరాబాద్‌ ‘వార్’

image

TGలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. మున్సిపాలిటీ పోరు కూడా ముగిసింది. మరో 6 నెలల్లోనే ‘గ్రేటర్’ వార్‌ ఉంది. గ్రామాల్లో, పట్టణాల్లో జెండా ఎగరేసిన అధికార పార్టీ ఇక నగరంలో సత్తా చాటాలని చూస్తోంది. గత GHMC ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా ఈసారి గట్టి పోటీ ఉండనుంది. GHMC, సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత జరిగే తొలి ఎన్నిక ఏ పార్టీకి కలిసివస్తుందో అన్నది వేచి చూడాల్సిందే!