News August 11, 2025
మెదక్ జిల్లాలో నేటి వర్షపాతం అప్డేట్..!

మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కౌడిపల్లి 25.0, చిలిప్ చెడ్ 19.5, మెదక్ (RDO ఆఫీస్)16.8, లక్ష్మాపూర్ ESS (రామాయంపేట) 12.5, చిప్పల్తుర్తి (నర్సాపూర్) 8.8, రామాయంపేట 7.8, బోడగట్ ESS (టేక్మాల్) 7.0, అల్లాదుర్గ్ 4.3, మిన్‌పూర్ ESS (పాపన్నపేట) 2.8, రాజ్‌పల్లి (మెదక్) 2.8, చేగుంట 2.0 మిమీ వర్షపాతం నమోదైంది.
Similar News
News March 16, 2026
మెదక్: నేటి ‘ప్రజావాణి’ వాయిదా

మెదక్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జనాభా గణన–2027 విధుల్లో అధికారులు నిమగ్నమైనందున నేడు కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉండదు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.