News November 19, 2025

మెదక్: ‘స్థానికం’పై చిగురిస్తున్న ‘ఆశలు’

image

42% రిజర్వేషన్లపై ఎన్నికలు నిర్వహించవద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు సూచించింది. దీంతో ప్రభుత్వం రిజర్వేషన్లు మార్చి ఎన్నికలకు ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి.. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News January 15, 2026

సంక్రాంతి వేళ HYDలో DANGER

image

HYDలో ఎయిర్ క్వాలిటీ మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున గాజులరామారంలో 239కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. 2, 3 రోజులుగా వాయు నాణ్యత తగ్గుతూ.. ఇవాళ ప్రమాదకర స్థాయికి చేరింది.

News January 15, 2026

వికారాబాద్: భగ్గుమంటున్న సిగరెట్ ధరలు

image

వికారాబాద్ జిల్లాలో సిగరెట్ల వ్యాపారం రూ.కోట్లలో జరుగుతుంది. వచ్చే నెల నుంచి సిగరెట్ల ధరలు భారీగా పెరుగుతాయని SMలో వార్త షికారు కొట్టడంతో అదునుగా భావించిన దళారులు కృత్రిమ కొరతను సృష్టించారు. వికారాబాద్, తాండూర్, పరిగి, కోట్‌పల్లిలో 30% ధర పెంచి మార్కెట్లో అమ్ముతున్నారు. వీరి ధాటికి స్మోకర్ల జేబులకు చిల్లులు పడుతున్నాయి. లీగల్ మెట్రాలజీ అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితం అయ్యారని మండిపడుతున్నారు.