News October 4, 2025

మేడ్చల్: కొత్త వైన్స్ షాపులకు 20 అప్లికేషన్లు

image

ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ మేడ్చల్ యూనిట్‌కు సంబంధించిన వైన్స్ షాపులకు శనివారం 20 అప్లికేషన్లు రావడం జరిగిందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 118 షాపులకు గాను 20 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. సోమవారం నుంచి అప్లికేషన్లు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నెల 18వ తేదీ అప్లికేషన్లకు చివరి తేదీ అని, 23 తేదీన అప్లికేషన్ చేసుకున్న వాటికి డ్రా తీయడం జరుగుతుందన్నారు.

Similar News

News January 23, 2026

కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రమాదం.. ఆప్డేట్

image

కల్లూరు మండలంలోని లింగాల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై శుక్రవారం <<18932335>>రోడ్డు <<>>ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎస్ఐ హరిత వివరాల ప్రకారం.. ఏపీలోని చింతలపూడి మండలానికి చెందిన గట్టు రాంబాబు, కొమ్ము సాయి బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి హైవే రైలింగ్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News January 23, 2026

GHMCలో భారీ మార్పులు!

image

GHMC తన IT వ్యవస్థను మారుస్తోంది. హాజరు, పన్నులకే పరిమితం కాకుండా క్లౌడ్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌తో కూడిన కొత్త వ్యవస్థను అమల్లోకి తెస్తోంది. డేటా ఇంటిగ్రిటీని కాపాడేందుకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా సిస్టమ్ ఇంటిగ్రేటర్‌ను ఎంపిక చేయనున్నారు. ఫీల్డ్ లెవల్ యాక్టివిటీస్‌ను రియల్ టైమ్‌లో చూసేలా ఈ ప్లాట్‌ఫారమ్ డిజైన్ చేశారు. దీంతో ఫీల్డ్ రిపోర్టుల్లో తప్పుడు సమాచారానికి తావుండదు.