News April 1, 2024

యాదాద్రి: రైల్వే ట్రాక్‌పై మృతదేహం

image

వలిగొండ మండలం టేకులసోమారం సమీపన రైల్వే ట్రాక్‌పై ఓ మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంటున్నారని రైల్వే ఎస్సై సాలకమ్మ తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 18, 2026

నల్గొండ: భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షిస్తూ, రైతుల సమస్యలను పరిష్కరించి త్వరగా భూసేకరణ ప్రక్రియ ముగించాలని స్పష్టం చేశారు.