News November 30, 2025

రష్యాతో భారత్ కొత్త ఆయుధ ఒప్పందం!

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌ <<18412100>>పర్యటన<<>>లో భాగంగా ఇరు దేశాలు కీలకమైన కొత్త ఆయుధ ఒప్పందాలపై చర్చలు ప్రారంభించనున్నాయని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. భారత్-రష్యాలు Su-57 ఫైటర్ జెట్స్ కొనుగోలు, అలాగే అధునాతన S-500 క్షిపణి రక్షణ వ్యవస్థపై చర్చించనున్నట్లు వెల్లడించింది. ఈ ఒప్పందాలు భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Similar News

News February 16, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 16, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 16, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 16, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 16, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 16, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.