News September 11, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి (MM):
రుద్రంగి: 18.9
చందుర్తి: 8.0
వేములవాడ రూరల్: 9.4
బోయిన్‌పల్లి: 0
వేములవాడ: 8.7
సిరిసిల్ల: 16.2
కొనరావుపేట: 37.3
వీర్నపల్లి: 17.0
ఎల్లారెడ్డిపేట: 30.1
గంభీరావుపేట: 10.6
ముస్తాబాద్: 34.0
తంగళ్లపల్లి: 17.5
ఇల్లంతకుంట: 7.1
జిల్లాలో అత్యధిక వర్షపాతం కొనరావుపేటలో నమోదైంది. బోయిన్‌పల్లిలో ఎలాంటి వర్షం లేదు.
Similar News
News December 8, 2025
డిసెంబర్ 8: చరిత్రలో ఈ రోజు

1935: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర జననం
1939: గాయని ఎల్.ఆర్.ఈశ్వరి జననం(ఫొటోలో)
1953: హాస్యనటుడు మనోబాల జననం
1984: తెలుగు నటి హంసా నందిని జననం
2004: టాలీవుడ్ డైరెక్టర్ చిత్తజల్లు శ్రీనివాసరావు మరణం
2014: కర్ణాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి మరణం
News December 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 8, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ సమీక్షించనున్నట్లు ఆదివారం వివరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.


