News November 30, 2025
రాజమండ్రిలో రేపు అర్జీలు స్వీకరిస్తాం: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం యథాతథంగా PGRS నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీదారులు తమ వినతి పత్రాలను ముందుగానే ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 7, 2026
పుష్కరాలకు సర్వం సిద్ధం చేయాలి: మంత్రి దుర్గేశ్

గోదావరి మహా పుష్కరాలు-2027 రాష్ట్ర ప్రతిష్ఠకు నిదర్శనమని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శాఖల మధ్య సమన్వయం ఉండాలని, భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.