News April 20, 2024

రాప్తాడు అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోతుల నాగరాజు

image

రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఈ నెల 24వ తేదీన నామినేషన్ వేస్తానని రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు డా.పోతుల నాగరాజు తెలిపారు. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, రాజ్యాంగ ఫలాలు ప్రజలకు దక్కాలనే ఉద్దేశంతో నామినేషన్ వేస్తున్నానని తెలిపారు.

Similar News

News December 8, 2025

అనంతపురంలో నేడు ప్రజా వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామని కలెక్టర్ ఆనంద్ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్ 1100ను అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, అర్జీల పరిస్థితిని తెలుసుకోవాలన్నా 1100కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.