News March 7, 2025

రామభద్రపురం: రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి

image

రామభద్రపురం మండలం తారాపురం టీకాల లచ్చన్న గుడి వద్ద గురువారం రెండు బైక్‌లు ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో ప్రసాద్ వర్మ(42) మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామగోపాల్, ప్రసాద్ వర్మ ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై బొబ్బిలి రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా వారికి ముందు వెళ్లుతున్న బైక్ స్లో కావడంతో రెండు బైకులు ఢీకొన్నాయి. వెనుక కూర్చున్న ప్రసాద్ వర్మ మృతి చెందినట్లు SI ప్రసాద్ తెలిపారు.

Similar News

News December 16, 2025

VZM: ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం

image

జిల్లాలో ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. అధికారులతో సోమవారం సమీక్ష జరిపారు. 0 నుంచి 5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నామన్నారు. 1,171 పోలియో బూతులు, 20 ట్రాన్సిట్ టీంలు, 66 సంచార బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 22, 23, 24 తేదీల్లో ఇంటింటా సర్వే ఉంటుందన్నారు.