News August 23, 2025

రాష్ట్రస్థాయి అవార్డు గెలుచుకున్న పెద్దపల్లి ల్యాబ్ టెక్నీషియన్

image

పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ సుజావుద్దీన్ టీవీ యూనిట్ పెద్దపల్లిలో అందించిన సేవలకు గాను రాష్ట్రస్థాయి ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ అవార్డు అందుకున్నారు. వికారాబాద్ అనంతగిరి రిసార్టులో జరిగిన క్షయ వ్యాధుల సమావేశంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీ కొండ విశ్వేశ్వర్ ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ విజయం పట్ల జిల్లా వైద్యులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

Similar News

News January 15, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.