News October 6, 2025

రీ-ఓపెన్ అయిన ఫిర్యాదులపై ఫోకస్ పెట్టాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం 182 అర్జీలు అందాయని, వాటిని నాణ్యతతో, గడువులోగా పరిష్కరించాలన్నారు. రీ-ఓపెన్ అయిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రెవెన్యూ అంశాలలో సంతృప్తి స్థాయి పెంచాలని సూచించారు.

Similar News

News January 21, 2026

గ‌ణ‌తంత్ర స్ఫూర్తితో వేడుక‌ల‌కు సిద్ధంకండి: కలెక్టర్

image

ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను గణతంత్ర స్ఫూర్తికి అనుగుణంగా ఘనంగా నిర్వ‌హించేందుకు అన్ని శాఖ‌ల అధికారుల స‌మన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. ఎటువంటి లోడు పాట్లు లేకుండా ఏర్పాట్లను చేయాలన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో అన్ని శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా నిర్వ‌హించారు. సంక్షేమ పథకాల‌కు సంబంధించి శకటాల ప్రదర్శన నిర్వ‌హ‌ణ‌కు ప్రక్రియ మొదలపెట్టాలన్నారు.

News January 21, 2026

HYDలో భారీ ప్లాన్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్!

image

ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ బుద్వేల్‌లో రూ.488crతో ప్రభుత్వం Trumpet Interchange కట్టబోతోంది. దీంతో గచ్చిబౌలి-ఎయిర్‌పోర్ట్‌కి ఈజీగా వెళ్లొచ్చు. బంజారాహిల్స్-శిల్పా Layout వరకు రూ.1,656crతో ఎలివేటెడ్ కారిడార్‌, మణికొండ-కోకాపేటలో రూ.110crతో పైప్‌లైన్ రోడ్డును 6 లేన్లుగా మారుస్తున్నారు. గచ్చిబౌలిలో బాటిల్‌నెక్ సమస్య తీర్చడానికి రూ.26.50crతో ORRను వెడల్పు చేయనున్నారు.
NOTE: JAN 27న టెండర్ల ఆహ్వానం.