News November 19, 2025
రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.
Similar News
News January 14, 2026
NGKL: జాతీయ కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారుడు ఎంపిక

APలో ఈనెల 15 నుంచి జరగనున్న 51వ జాతీయస్థాయి కబడ్డీ ఛాంపియన్‌షిప్‌నకు NGKL జిల్లాకు చెందిన సుధీష్ కుమార్ ఎంపికయ్యారు. రాష్ట్ర జట్టు తరఫున ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. గతనెల MBNRలో రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఈ అవకాశం దక్కింది. జాతీయస్థాయిలో రాణించాలని అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కార్యదర్శి యాదయ్య గౌడ్ ఆకాంక్షించారు.