News April 13, 2025
రైతులకు సమస్యలు ఉంటే ఫోన్ చేయండి: జేసీ

రబీ ధాన్యం కొనుగోలు విషయంలో రైస్ మిల్లర్లు, వ్యవసాయ, సివిల్ సప్లైస్, రవాణా, సహకార, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా JC మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ 2.00 లక్షల మెట్రిక్ టన్నులుగా లక్ష్యం పెట్టుకుందామన్నారు. కొనుగోళ్లలో సమస్యలు ఉంటే నంబర్ 08812-230448, 7702003584, 7569562076, 7569597910 కు ఫోన్ చేయాలన్నారు.
Similar News
News January 15, 2026
సూర్యాపేటలో మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

1.సూర్యాపేట 48: ST 4, SC 7, BC 13, UR 24.
2.తిరుమలగిరి 15: ST 1, SC 3, BC 3, UR 8.
3.కోదాడ 35: ST 2, SC 5, BC 10, UR 18.
4. హుజూర్‌నగర్ 28: ST 1, SC 4, BC 9, UR 14.
5.నేరేడుచర్ల 15: ST 1, SC 3, BC 3, UR 8.
News January 15, 2026
ఖమ్మం: వైద్య సేవలకు ఊతం

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కొత్తగా పది మంది ల్యాబ్ టెక్నీషియన్లను కేటాయించారు. నూతనంగా ఎంపికైన వీరు బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేందర్‌కు నివేదించారు. వీరి రాకతో ల్యాబ్ సేవలు మరింత వేగంగా అందుతాయని సూపరింటెండెంట్ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీరడమే కాకుండా, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందుబాటులోకి రానున్నాయి.
News January 15, 2026
MOIL లిమిటెడ్‌లో 67 పోస్టులు.. అప్లై చేశారా?

<


