News March 9, 2025
లక్షెట్టిపేట: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

లక్షెట్టిపేట మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన గంధం తిరుమల (40) విద్యుత్ షాక్‌తో మృతి చెందిందని ఎస్ఐ సతీష్ తెలిపారు. ఆదివారం ఉదయం వాటర్ హీటర్ పెడుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురైందని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 23, 2026
డోర్ డెలివరీలలో “తూ.గో” ఆర్టీసీకి ద్వితీయ స్థానం

RTC నిర్వహించిన లాజిస్టిక్స్ డోర్ డెలివరీ మాసోత్సవాలలో తూ.గో జిల్లా విశేష ప్రతిభ కనబరిచినట్లు DPTO వై.ఎస్.ఎన్ మూర్తి తెలిపారు. జిల్లాలో 4,822 డోర్ డెలివరీలు చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించగా, దానిని అధిగమిస్తూ 9,260 డోర్ డెలివరీలు చేసి రాష్ట్రంలోనే తూ.గో జిల్లా ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు. తక్కువ ధరతో వేగవంతంగా..సురక్షితంగా వినియోగదారుల ఇంటి వద్దకే పార్సిల్స్ అందజేసినట్లు చెప్పారు.