News May 7, 2025
లబ్ధిదారుల ఎంపిక వేగవంతం కావాలి: జనగామ కలెక్టర్

ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగానే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జనగామ నియోజకవర్గానికి సంబందించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన మీద అధికారులతో కలెక్టర్ జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. లబ్ధిదారుల ఎంపిక వేగవంతం కావాలని, అర్హులైనవారిని మాత్రమే గుర్తించాలని సూచించారు.
Similar News
News February 11, 2026
మేడ్చల్: ఎంసీపల్లిలో ఓటేసిన 102 ఏళ్ల ఎల్లమ్మ

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 102 ఏళ్లున్న దాసరి ఎల్లమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు ఎందుకు వేయాలని భావిస్తున్న ఎందరికో ఈ బామ్మ ఆదర్శంగా నిలిచారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలని ఎల్లమ్మ చెబుతున్నారు.

ఇస్త్రీ చేస్తూ రూ.2లక్షలకు పైగా సంపాదన.. ట్వీట్ వైరల్!

సామాన్య ఇస్త్రీ షాపు యజమాని సంపాదన చూసి ఓ మహిళ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రతిరోజూ వందలాది బట్టల ఇస్త్రీ, డ్రై క్లీనింగ్ ద్వారా నెలకు రూ.2 లక్షలకు పైగా ఆ దంపతులు సంపాదిస్తున్నారని తెలిసి ఆమె ఆశ్చర్యపోయారు. ఖర్చులు పోను రూ. 2.37 లక్షలు పొందుతున్నారని, ఇది ఐటీ ఉద్యోగి జీతంతో సమానమని తెలిపారు. ఏ వృత్తి అయినా అంకితభావంతో చేస్తే IT కొలువులకు మించిన ఆదాయం పొందవచ్చని వీరు నిరూపిస్తున్నారు.