News March 13, 2025

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: KMR కలెక్టర్

image

వేసవిలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. వేసవిలో చేయకూడనివి, చేయదలచిన ప్రజలకు వివరించేలా కరపత్రాలను ప్రచురించి పంపిణీ చేయాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో చలి వేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచులన్నారు.

Similar News

News February 16, 2026

ఆర్థికంగా మెరుగుపడాలంటే ఈ తప్పులు వద్దు

image

‘ఇంట్లో శుభం కలగాలంటే ముఖద్వారం శుభ్రంగా ఉండాలి. ప్రధాన ద్వారం వద్ద చెప్పులు, షూలు వదలకూడదు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. ద్వారం వద్ద రాహువు ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ గజిబిజిగా ఉంచకూడదు. షూ రాక్ ఉంచడం ఉత్తమం. ఇంట్లో అన్ని వస్తువులు పద్ధతిగా అమర్చుకోవాలి. అప్పుడే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి, సుఖసంతోషాలు కలుగుతాయి’ అంటున్నారు వాస్తు నిపుణులు.

News February 16, 2026

బనారస్ హిందూ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

image

<>బనారస్<<>> హిందూ యూనివర్సిటీలో 21 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. కన్సల్టెంట్, RA, SRF, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి PhD(సాయిల్ సైన్స్& అగ్రికల్చర్ కెమిస్ట్రీ, జియోగ్రఫీ), డిప్లొమా జియో ఇన్ఫర్మాటిక్స్, డిగ్రీ, MSc(అగ్రికల్చర్), MA(జియోగ్రఫీ), BSc(అగ్రికల్చర్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.bhu.ac.in

News February 16, 2026

విశాఖ: ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

image

విద్యాహక్కు చట్టం(RTE) ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో ఒకటో తరగతిలో 25% ఉచిత సీట్ల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లు నిండిన పేద విద్యార్థులు మార్చి 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ఆర్టీఈ ఫోరమ్ స్టేట్ కన్వీనర్ నరవ ప్రకాశ రావు తెలిపారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 8599 సంప్రదించాలన్నారు.