News January 26, 2025

వడ్డేపల్లి: ‘అంబేడ్కర్‌ను మరిచిపోయారు’  

image

గణతంత్ర దినోత్సవం అంటేనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గుర్తుకొస్తారు. అలాంటిది వడ్డేపల్లిలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనను విస్మరించారు. మండల కేంద్రంలోని శాంతినగర్ పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి మున్సిపాలిటీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం పూలమాల వేయలేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News February 16, 2025

HYD: NIRDలో జాబ్స్.. నెలకు రూ. 2,50,000 జీతం

image

HYD రాజేంద్రనగర్‌లోని NIRDలో కాంట్రాక్ట్ బేసిక్ కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ 02, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 9 పోస్టులు ఉన్నాయి. PG, PHD చేసి అనుభవం ఉన్నవారు అర్హులు. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ. 1,20,000, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ. 2,50,000 వేతనం చెల్లిస్తారు. అప్లై చేసేందుకు నేడు చివరి రోజు.
LINK: http://career.nirdpr.in/
SHARE IT

MDK: మ్యాట్రిమోని పేరుతో డబ్బులు వసూలు.. నిందితుడి అరెస్ట్

image

మ్యాట్రిమోని పేరుతో అమ్మాయిలతో పరిచయం పెంచుకొని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నిందితుడిని చేర్యాల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చేర్యాల సీఐ తెలిపిన వివరాలు.. కర్నూల్‌కు చెందిన గుమ్మనా వివేకానంద రెడ్డి చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత అమ్మాయి నుంచి రూ.5 లక్షలకు పైగా వసూలు చేసినట్టు తెలిపారు. మోస పోయిన అమ్మాయి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.

error: Content is protected !!