News August 21, 2025

వనపర్తి జిల్లాలో TODAY.. TOP NEWS

image

✔️రాజానగరం నల్ల చెరువు కాలువ గండి పూడ్చివేత
✔️జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు
✔️ పానగల్ హత్య కేసు దర్యాప్తు వేగవంతం -ఎస్పీ
✔️ మురికి కాల్వలో చెత్త వేసే కఠిన చర్యలు
✔️ ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రారంభించిన -డీఈవో
✔️ యూరియా కోసం రైతుల పాట్లు
✔️ చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యం
✔️పంటలే కాదు… ఆశలు ఆగమవుతున్నాయి
✔️కాలువ తెగి 20 ఎకరాల పంట నష్టం
✔️ ఆసుపత్రికి వెళ్లి… అంతలోనే మృతి ఒడిలోకి.

Similar News

News January 18, 2026

జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిషన్

image

TG: రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్‌ జడ్జితో కమిషన్‌ వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 18 అంశాలపై చర్చించారు. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి, మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

News January 18, 2026

ముగిసిన సెలవులు.. గుంటూరు నుంచి ప్రత్యేక రైళ్లు

image

సంక్రాంతి సెలవులు ముగియడంతో గుంటూరులో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రధాన నగరాలకు వెళ్లే బస్సు, రైలు టికెట్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోవడంతో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. గుంటూరు నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు ఈ స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 18, 2026

జాతీయ స్థాయి కబడ్డీకి పాలమూరు విద్యార్థినులు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) అండర్-19 విభాగంలో జిల్లాకు చెందిన శివాని, భవాని, మౌనిక జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో రేపటి నుంచి జరిగే ఈ టోర్నీలో వీరు పాల్గొంటారని ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదాబాయి తెలిపారు. పాలమూరు క్రీడామణులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్థులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.