News April 15, 2025
వనపర్తి: వరంగల్ రజితోత్సవ సభ పోస్టర్ల విడుదల

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 27 జరగనున్న వరంగల్ రజతోత్సవ సభ పోస్టర్లను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, బీఆర్ఎస్ మీడియా సెల్ జిల్లా కన్వీనర్ నందిమల్ల అశోక్ వనపర్తి మండలం అంజనగిరిలో ఈరోజు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. BRS ఏర్పడి 25 ఏళ్లు అయిందన్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సుభిక్షం చేసిందని, వరంగల్ సభకు తరలిరావాలన్నారు. చిట్యాల రాము, అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.